Couple Goals | ఆడవారి అలకను తగ్గించడంలో అవతలి వ్యక్తి చూపించే చిన్న శ్రద్ధే ఆ బంధానికి పెద్ద బలం. ఆమె అలిగితే ఏం చేయాలి? పదేపదే ‘ఏమైంది?’ అని అడగాలా? ‘నీ ఇష్టం’ అంటూ తన పనిలో తాను మునిగిపోవాలా?
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వివాహ బంధంతో ఒక్కటైన జంట జీవితమంతా కలిసి గడపాలి. ఒకరి గురించి మరొకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి.