Redmi 14C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి మొదలవుతుంది.
Redmi 14C | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.