ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.
ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) ఇప్పుడో పెద్ద స్టార్. అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఉత్సాహాం చూపుతోంది. అయితే ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ �