CJI BR Gavai : జస్టిస్ వర్మ కేసులో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆ కేసును విచారించే ధర్మాసనంలో తాను ఉండబోనన్నారు. మరో బెంచ్ ఆ కేసును విచారించనున్నటల్ఉ చెప్పారు.
Supreme Court Judge :మనీష్ సిసోడియా కేసు నుంచి సుప్రీంకోర్టు జడ్జి తప్పుకున్నారు. ఆ కేసును పరిష్కరించనున్న ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జూలై 15వ తేదీకి ఎక్సైజ్ శ�