గోదావరిఖని పైనింక్లయిన్ నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రోడ్డు. మార్గమధ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సీత నగర్ బోర్డు వద్ద వాహనాల రాకపోకల గందరగోళం చూస్తున్నారు.
పుట్టుకతోనే స్వరపేటికలో పొరలు ఏర్పడటంతో శ్వాస సంబంధ సమస్యలు.. మాటలు రాక సతమతమవుతున్న చిన్నారికి కోఠి ఈఎన్టీ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి, రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో �