Srinivasa Mangapuram Teaser | సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో మూడో తరం కథానాయకుడు వెండితెరకు పరిచయమవుతున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్ర నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర ప