Chhattisgarh Murder | ఒక వ్యక్తిని యువకుడు హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే ఆ వ్యక్తి భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పాట్నా: ఒక మహిళ పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీహార్లోని సీతామర్హి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల మొహమ�