Hyderabad | ఓ యువకుడు తనపై లైంగికదాడి చేశాడని, పైగా తన నగ్న ఫొటోలను తన అన్న ఫోన్కు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది.
Crime news | డెలివరీ బాయ్ (Delivery boy) తనపై అత్యాచారం చేశాడని ఈ నెల తొలి వారంలో తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళా టెక్కీ (Woman tecchie) పై పోలీసులు కేసు నమోదు చేశారు.