ముంబైతో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ ఎదురీదుతున్నది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ భారీ ఓటమికి చేరువలో ఉంది.
రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ సోమవారం ఆట ముగిసే సరికి రెండో ఇన్నిం