రామప్ప దేవాలయంతో పాటు చుట్టు పక్క న సుమా రు 18 ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన లోపల ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి.
కొన్ని రాష్ర్టాలపై కేంద్రం సవతితల్లి ప్రేమ రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి గుర్తింపు పొందగలిగిన ప్ర�