హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఐటీ పార్కు ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఆ భూసేకరణ ఖరారు నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
అందరికీ అతనో నటుడు. టైమింగ్ అతని బలం. హీరో పాత్రలకు పర్ఫెక్ట్ దోస్తు. కానీ, ఆ యువకుడు మాత్రం కెమెరా ముందు నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం.. తన జీవితం అవుతుందని అస్సలు ఊహించలేదు. క�