NHRC : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ సంస్థపై అక్రమ మైనింగ్ ఆరోపణలపై జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kondagttu Fire Accident : కొండగట్టులో అగ్ని ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)కు ఫిర్యాదు చేశారు ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని (Rama Rao Immaneni).