నటుడు రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌తో చాటింగ్ చేసేముందు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు తెలుపడంతో.. ఆయన హుటాహుటిన డయల్ 112కు కాల్ చేశారు.
రాజ్‌తరుణ్, సందీప్‌మాధవ్, సిమ్రత్‌కౌర్, సంపద నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మాస్ మహారాజు’. సీహెచ్ సుధీర్‌రాజు దర్శకుడు. ఎం. ఆసిఫ్‌జానీ నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్
యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ స్టాండ్ అప్ రాహుల్. స్టాండ్ అప్ కామిడ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ హీరో రానా విడుదల చేశాడు.