Raghav Chadha : రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పై మండిపడ్డారు. 'సర్'(SIR) వివాదంపై స్పందించిన ఆయన తన మాజీ ప్రేయసిలా ఆ పార్టీ ప్రవర్తిస్తోందని విమర్శించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11,000కుపైగా ఓట్ల మెజార్ట�