Fensing Asia Cup : వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రతిష్ఠాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్(Fensing Asia Cup) హక్కులు దక్కించుకుంది.
Asian Fencing Championships : ఫెన్సింగ్‌లో భారత ఆశాకిరణం భవానీ దేవి(C A Bhavani Devi) చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో అడుగపెట్టింది. దాంతో కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. క్వార్టర్ ఫైన�