Ravi Varma Painting: రాజా రవివర్మ గీసిన ఆయిల్ పెయింటింగ్‌కు వేలంలో భారీ ధర దక్కింది. యశోద, కన్నయ్య ఉన్న ఫోటో సుమారు 167 కోట్లకు అమ్ముడుపోయింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు డాక్టర్ సైరస్ ఎస్ పూనా
రాజా రవివర్మ ప్రాణంపోసిన చిత్రాల్లో అపార ఆదరణ పొందిన కళాఖండం.. దమయంతి. ఆ వర్ణచిత్రంలో దమయంతి, ఆమె చుట్టూ ఉండే పరిచారికలు కట్టుకున్న చీరలు రాజసాన్ని ఒలకబోస్తుంటాయి.