Pink Flag | స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈనెల 27న వరంగల్లో జరిగే బీర్ఎస్ పార్టీ రజతోత్సవ సకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి అభివర్ణించారు.