కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-2 అధికారిగా ఎంపికై శిక్షణ అనంతరం మొదటిసారిగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర నియమితులయ్యారు.
కూలిన కోటను పునర్నిర్మించుకునే ప్రయత్నం ఒకరిది. కష్టపడి నిర్మించుకున్న కోటను పదిలం చేసుకోవాలనే తపన మరొకరిది. వరుస ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే పంతం ఒకరిదైతే.. ఓటమి ఎరుగని నేతగా నిలవాలనే తాపత్రయం మరొ�