Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల కుబేర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల కన్నా తెలుగు ప్రేక్షకులనే ఎక్కువగా అలరించిది. ఇక ధనుష్ నటించిన రా�
నటుడికైనా, నటికైనా ఓ జీవితకాల స్వప్నం ఉంటుంది. ఫలానా పాత్రలో నటించే అవకాశం వస్తే బాగుండు అనిపిస్తుంది. అతి తక్కువమంది మాత్రమే అలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేసి.. చరిత్ర సృష్టిస్తారు.