Aman Dhaliwal |పంజాబ్ నటుడు అమన్ ధలివాల్పై అమెరికాలో దాడి జరిగింది. ఓ వ్యక్తితో కత్తితో దాడికి పాల్పడ్డాడు. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో అమన్ తీవ్రంగా గాయపడ్�
ఛండీగడ్ : పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీప్ సిద్ధూ సోదరుడు సుర్జీత్ ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస�