ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2000 నుంచి 2005 వరకు ప్లాస్టిక్ సర్జరీలో పీజీ పూర్తి చేసిన ఆమె 2005 ఆగస్ట�
జాతీయ స్థాయిలోని నాబి (నేషనల్ అకాడమీ ఆఫ్ బర్న్ ఇంజురీస్), ఆప్సీ (అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా)లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ�