‘అమెరికాలో మాది సాఫ్ట్వేర్ కంపెనీ. క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. ఆ క్రియేటివిటీ మీద ఇష్టమే మమ్మల్ని సినిమాల వైపు నడిపించింది. క్రియేటివ్‌గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్�
విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. సోమవారం అగ్ర దర్శకుడు హను రాఘవపూడి టీజర్‌ను వి