అంతర్జాతీయ విలువలతో
విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. సోమవారం అగ్ర దర్శకుడు హను రాఘవపూడి టీజర్‌ను విడుదల చేశారు.
విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. సోమవారం అగ్ర దర్శకుడు హను రాఘవపూడి టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నా 12ఏండ్ల వయసులో ఓ వ్యక్తిని కలిశాను. అతని పేరు అర్జున్ చక్రవర్తి. కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళితే ఆయన ఓ కథ చెప్పారు.
ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో సినిమా రావడానికి సాంకేతిక నిపుణులు చేసిన సాహసం మాటల్లో చెప్పలేను. ’అని అన్నారు. ఏడాదిన్నరపాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో ట్రావెల్ అయ్యి రియల్‌గా కబడ్డీ నేర్చుకున్నానని, జీవితాంతం గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని హీరో విజయరామరాజు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

