Onion exports | కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీచర్లలో కీలక అప్గ్రేడ్లతో ఈ ప్రీమియం ఫోన్లు ఆకట్టుకోనున్నాయి.