లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగ�
స్త్రీ లేకపోతే మానవ జాతికి జననమే లేదు. స్త్రీ లేకుండా అసలు సృష్టే లేదు. నవ మాసాలు మోసి నూతన ప్రపంచ సృష్టిలో ప్రధాన భూమికను పోషిస్తున్నది స్త్రీ. అయితే ఇటీవల ప్రచురితమైన యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. దేశంలో ర�