Pre-primary Centers | ఫ్రీ ప్రైమరీ కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగామణి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వెయ్యి ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాలకు శరాఘాతంగా మారనున్నది. సర్కారు అసంబద్ధ విధానంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంకానున్నదనే ఆందోళన వ్యక్తమవుత�