కొల్లాపూర్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రభోత్సవం కన్నులపండువగా జరిగింది.
Srisailam Temple | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైలంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి �