Road accident | పొరుగు దేశం నేపాల్ (Nepal) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లా (Dhading district) లో ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి రోడ్డుకు 300 మీటర్ల దిగువన లోయలో ప్రవహిస్తున్న త్రిశూలి నది (Trishuli river) లో పడిపోయి�