POCO | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్, బడ్స్ ఎక్స్1 లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Poco M6 Plus 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.