2025 Nobel Prize in Physics: ఎలక్ట్రిక్ సర్క్యూట్లో జరిగే మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటిజేషన్ గురించి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబ�
ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్( Nobel Prize ) ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై మన అవగాహనకు సంబంధించి వీళ్లు చేసిన రచనలకుగాను ఫిజిక్స్ నోబెల్‌ను ప్రకటించారు.