కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చే యించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తాజాగా లైంగిక వేధి�