పండుగ సీజన్‌కు ముందు ఆహార పదార్థాల భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను కొనసాగించింది.
పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలో 486 నమూనాల్లో నిర్దేశిత గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్)కి మించి అవశేషాలు ఉన్నట్లు తేలింది