T20 World Cup : పొట్టి ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతున్న వేళ.. పలు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు.
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ కోసం ఐర్లాండ్ (Ireland) బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ బరిలో నిలిచిన ఐర్లాండ్‌కు అనుభవజ్ఞుడైన పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) సారథిగా వ్యవహరించనున్నాడు.