నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను బెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సమర్పించారు.
హైదరాబాద్ : ఈ-కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం నగరంలోని శాస�