తెలుగమ్మాయి శ్రీలీల అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఈ అందాలభామ.. ‘పరాశక్తి’ సినిమాతో తమిళచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
సాధారణంగా సినీరంగంలో విజయాలను బట్టే అవకాశాలొస్తుంటాయి. కానీ తెలుగు సొగసరి శ్రీలీల మాత్రం అందుకు మినహాయింపు. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.