Paramedical Student | ఒక పారామెడికల్ విద్యార్థి తన ఇంట్లోని గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. సీలింగ్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి వా�
హైదరాబాద్‌లో ఓ పారామెడికల్ విద్యార్థి గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ సామనగర్‌లో నిర్వహిస్తున్న�