మండిపోతున్న ఎండలకు పాలేరు జలాశయంలోని నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో తాగునీటికి మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఆందోళన చెందుతున్న తరుణంలో అధికారులు సాగర్ జలాశయం నుంచి గురువారం నీటిని వ�
తగ్గుతున్న పాలేరు రిజర్వాయర్ నీటిమట్టాన్ని పెంచడం కోసం జిల్లాకు నీటిని నిలిపివేసిన అధికారులు తిరిగి శుక్రవారం రాత్రి నుంచి నీటిని విడుదల చేశారు. ఒక్కరోజు పూర్తిగా నీటిని నిలిపివేయడంతో 15.5 అడుగుల నుంచి