Palash Muchhal | ఇండియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు.
Palash Muchhal | భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.