Khawaja Asif | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం (Mutual Defence Agreement) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Khawaja Asif) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Pak-Saudi defence pact | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై భారత్ (India) తాజాగా స్పందించింది.