ఒళ్లు నొప్పులు, జ్వరం, పంటి నొప్పులకు చికిత్సలో మెఫ్తాల్ (ఎంఈఎఫ్టీఏఎల్)ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. రుతుస్రావానికి సంబంధించిన నొప్పులు, రుమటాయిడ్ ఆర్తరైటిస్ను నయం చేయడానికి దీనిని వాడటం సాధారణంగా �
Meftal Side Effects | కండరాల నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పి తదితర నొప్పుల నివారణకు మెఫ్తాల్ అనే ఔషధం వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, రోగులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.