ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్ : అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 913 ఓట్లు ఉండగా కందగట్ల స్వామికి 553 ఓట్లు