OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల విద్యార్థి నాయకులు ఓయూ పరిపాలన భవనంలోని వైస్ ఛాన్స్లర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలకు సంబంధించిన కేటగిరీ 2 కింద పీహెచ్డీ ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెస�