private bus operators strike | పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతలను అడ్డుకునేందుకు పో