Open School | తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని
వివిధ కారణాలతో చదువు ఆపేసిన, బడి మానేసిన వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ (టాస్) వరంగా మారింది. వృత్తి పరంగా పనులు చేసుకుంటూనే ఓపెన్ స్కూల్లో సెలవు రోజుల్లో చదువుకునే వెసలుబాటు ఉంది.