“సిద్దిపేట యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించాలనే లక్ష్యంతో ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్' ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.. యాప్‌ని ప్రారంభిస్తున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది.
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�