పీఆర్ఎల్ఐ పాలమారుకు వరం
నాడు కేసులు వేసి అడ్డుకున్నోళ్లు.. నేడు పూర్తి చేయలేదంటున్నారు
బీఆర్ఎస్ హయాంలో ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రూ.5
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నది.. రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తా రు. రైతుబంధు డబ్బులు ఇంకెప్పుడిస్తారు’ అంటూ మండల సర్వసభ్య సమావేశంలో స భ్యులు నిలదీశారు.