పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చ
Russia : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది.