Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆక్టోపస్ బృందం శనివారం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రిల్స్ చేపట్టారు. భద్రతాపరమైన అంశాలపై �
మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఆక్టోపస్ రక్షణ విభాగం బృందం సభ్యులు విన్యాసాలు ప్రదర్శించినట్లు ఆక్టోపస్ రక్షణదళ డీఎస్సీ రామకృష్ణ తెలిపారు.