US-Iran : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Iran-US : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. ఇదే జరిగితే రెండు దేశాల మధ్య భారీ యుద్ధానికి దారి తీస్తుంది.
Nuclear Talks: దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అటాక్ సమయంలో తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై చర్చించలేమని ఇరాన్ వెల్లడించింది.