NRI Couple Killed In Fire Accident | విదేశాల్లో స్థిరపడిన ఎన్నారై జంటకు తర్వలో పెళ్లి జరుగనున్నది. ఒక వివాహ వేడుక కోసం భారత్ వచ్చిన వారిద్దరిని విధి దూరం చేసింది. విమానం ఆలస్యం వల్ల హోటల్లో బస చేయగా అక్కడ జరిగిన అగ్రిప్రమాదం
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన బాలాజీ భారత్ రుద్రవర్కు(32) ఆర్తితో 2014లో వివా�